Dammunte Pattukora: పుష్ప 2 "దమ్ముంటే పట్టుకోరా" సాంగ్ రిలీజ్..! 12 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 నుండి మరో ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ స్వయంగా పాడిన "దమ్ముంటే పట్టుకోరా" సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటకు దర్శకుడు సుకుమార్ స్వయంగా లికించినట్లు మేకర్లు తెలిపారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD